
మంగళవారం ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కమిటీ ఎదుట హాజరైన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. గతంలో స్పీకర్ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఈ విషయమై ఎమ్మెల్యే జోగి రమేశ్ ఫిర్యాదు ఇచ్చారు. ఇకపోతే అచ్చెన్నాయుడు తన తరఫున న్యాయవాదిని తీసుకురాగా, ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలిపింది. అనుమతి లేకుండా న్యాయవాదిని ఎలా తీసుకొచ్చారని అడిగింది. ఇక సమావేశం అనంతరం ప్రివిలైజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని.. ఆయన వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామని తెలిపారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో చాలా మంది సీనియర్ సభ్యులు అసెంబ్లీ వేదికగా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న సంగతి అందరికీ విదితమే.
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
Gold Silver Rates March 28 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్‌డేట్ మీకోసమే.…
Karthika Deepam 2 March 28th 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
Watermelon vs Cucumber : వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోవడంతో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతోంది. ఇలాంటి…
Liver Detox Juice : నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యంపై దృష్టి తగ్గిపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.…
Coconut Water Vs Amla Juice : వేసవి కాలం మొదలైతే సూర్యుడు తన తీవ్రతను చూపించడం సహజం. అధిక…
This website uses cookies.