The Telugu News : Latest Telugu News | Telugu Breaking News | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ysrcp : వైసీపీలోకి భారీగా చేరికలు.. టికెట్లు లేకున్నా చేరుతున్న నేతలు..!

Ysrcp : రాజకీయ పార్టీలు అన్న తర్వాత చేరికలు అనేవి కామన్ గానే ఉంటాయి. ఇక రాజకీయ నేతలు కూడా అవసరాలను బట్టి పార్టీలు మారుతుంటారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే రాజకీయ అవసరం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అందులోనూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరుగుతోంది. కాగా అన్ని పార్టీల్లో కన్నా కూడా వైసీపీలోకి ఎక్కువగా […]

Viral Video : బావ కాళ్లు పట్టుకొని ఏడుస్తూ చెల్లి జాగ్రత్త.. అని అన్న పడుతున్న బాధ గుండెల్ని పిండేసింది…!

Viral Video : అన్న,చెల్లెలు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అమ్మానాన్నల ముందు ఒకరిపై మరొకరు చాడీలు చెప్పిన ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమ కష్ట సమయాలలో వచ్చే బాధ్యత ఏ బంధానికి ఉండదేమో అనిపిస్తుంది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ మధ్య మూడో వ్యక్తి వస్తే మాత్రం ఆటాడేసుకుంటారు. చిన్నప్పుడు మాత్రమే కాదు. పెద్దయ్యాక కూడా అదే పరిస్థితి ఉంటుంది.కానీ పెళ్లి అనే తంతు ఎన్నో మార్పులు తీసుకొని వస్తుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండవలసిన పరిస్థితి […]

King Cobra : వేసవి తాపానికి అల్లాడిన కింగ్ కోబ్రా.. వ్యక్తి ఏం చేశాడో చూడండి..!

King Cobra : పాములు అంటే ఎవరికైనా భయం వేస్తుంది. సరదాగా పాము వచ్చింది అని చెబితేనే ఎగిరి గంతేసి భయపడుతుంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న భయంకరమైన వాటిలో పాము కూడా ఒకటి. అది కాటేసిందంటే ప్రాణాలు హరి అంటాయంతే. అందుకే పాములకు ఎవరైనా భయపడిపోతుంటారు. అయితే పాముల్లో కూడా చాలా ప్రమాదకరమైనవి అనేకం ఉన్నాయి. కొన్ని హాని చేయనివి కూడా ఉంటాయి. కానీ ఏదేమైనా పాములు అంటేనే మనుషులకు భయం వేస్తుంది. కానీ కొందరు […]

ఛీ..ఛీ.. నడిరోడ్డుపై అమ్మాయిల రొమాన్స్.. పండగ పూట ఇదేం పని..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫేమస్ కావాలనే అనుకుంటున్నారు. ఇందుకోసం కొందరు అయితే చేయకూడని దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నారు. చాలా చిత్ర, విచిత్రమైన వీడియోలు చేసి నానా రచ్చ చేస్తున్నారు. ఏదో ఒకటి చేసేసి ఫేమస్ కావాలనే అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవడానికి ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి వారిని సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోల్స్ చేస్తున్నా సరే వారి ఆకృత్యాలు మాత్రం […]

Viral Video : బ్లూటూత్ కొరికిందని ఎలుకను ఫ్యాన్ కు కట్టేసిన క్లాస్ పీకుతున్న‌ వ్యక్తి.. వీడియో వైరల్..!

Viral Video : ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు ఎక్కడ ఏం జరిగినా సరే ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క వీడియో నెట్టింట్లో ముందుగా ప్రత్యక్షం అవుతుంది. ఈ క్రమంలోనే కొందరు అయితే తమ వీడియోలు వైరల్ అయ్యేందుకు కూడా కొన్ని విధాలుగా క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియోలకు నెట్టింట్లో విపరీతమైన వ్యూస్ కూడా వస్తుంటాయి. […]