Women : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) పథకం ఇప్పుడు మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకంలో కొత్త డిపాజిట్లు.. మార్చి 31, 2025 తర్వాత నిలిపివేయబడినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఖాతాదారులు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ ఉపసంహరణ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. Women : మంచి స్కీమ్.. ఇంతకుముందు నగదు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా పోస్ట్‌మాస్టర్ చెక్ ద్వారా మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉండగా, ఇప్పుడు ECS ద్వారా ఇతర […]