Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ ఇప్పుడు ఒకప్పటి మాదిరిగా లేదు. ఒకప్పుడు సౌత్ సినిమా రంగంలో వరుస అవకాశాలు అందుకుని బిజీ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతూ ఉండేది. “హ్యాపీ డేస్” సినిమాతో తెలుగు చలనచిత్ర రంగంలో ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ మొదట సౌత్ లో తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించడం జరిగింది. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో సీనియర్ హీరోలతో నటిస్తూ ఉంది. గత ఏడది వెంకటేష్ తో F3 సినిమాలో నటించిన..

తమన్నా..ఇప్పుడు చిరంజీవి “భోలా శంకర్” సినిమాలో నటిస్తుంది. అంతేకాదు నాగార్జునతో కూడా మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తమన్నా రెండు సినిమాలతో పాటు రెండు వెబ్ సిరీస్ లు చేయడం జరిగింది. ఈ క్రమంలో నార్త్ ప్రేక్షకులను ఆ కొట్టుకునే విషయంలో అందాల ఆరబోతలో మరింతగా పెంచుతూ కనువిందు చేస్తూ ఉంది. కాగా తన పేరు మరింత రేంజ్ లో మారుమ్రోగేలా ప్రజెంట్ “లస్ట్ స్టోరీస్ 2” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
ఈ సిరీస్ లో తన రూమర్డ్ బాయ్.. ఫ్రెండ్ విజయ్ వర్మతో స్క్రీన్ షేర్ చేసుకుంటుందట. అయితే ఈ సిరీస్ లో పడకపై సన్నివేశాలలో లిప్ లాక్ సీన్స్… తోపాటుగా మరింతగా బోల్డ్ సన్నివేశాలు చేయటానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఐదు నిమిషాల ఒక బెడ్ సన్నివేశంలో లిప్ లాక్ సీన్స్ లో.. తమన్నా … విజయ్ వర్మ పెదాలు కొరికే టట్టు రెచ్చిపోయి మరి నటించినట్లు బాలీవుడ్ మీడియా లో న్యూస్ వైరల్ అవుతుంది. హగ్గులు, ముద్దులు కాదు డైరెక్టుగా ఆ సీన్స్ లో మిల్కీ బ్యూటీ రెచ్చిపోయి యాక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.