Tamanna Bhatia : అమ్మ బాబోయ్ .. ఎద అందాలను ఆల్మోస్ట్ చూపించేసిన తమన్నా భాటియా… వైర‌ల్ వీడియో..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Tamanna Bhatia : అమ్మ బాబోయ్ .. ఎద అందాలను ఆల్మోస్ట్ చూపించేసిన తమన్నా భాటియా… వైర‌ల్ వీడియో..!

Tamanna bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ హ్యాపీ డేస్ ‘ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైనే అవుతున్నా ఈ బ్యూటీ ఇంకా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 January 2024,12:03 pm

ప్రధానాంశాలు:

  •  Tamanna Bhatia : అమ్మ బాబోయ్ ..! ఎద అందాలను ఆల్మోస్ట్ చూపించేసిన తమన్నా భాటియా... వైర‌ల్ వీడియో

Tamanna bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ హ్యాపీ డేస్ ‘ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైనే అవుతున్నా ఈ బ్యూటీ ఇంకా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. చిరంజీవి భోళాశంకర్ తో తెలుగులో నటించిన ఈ భామ జైలర్ మూవీలో గెస్ట్ పాత్ర చేసి అదరగొట్టేశారు. ఈ సినిమాలోని పాట ఇండియాని ఒక ఊపు ఊపిందిష తమన్నా డాన్స్ కి సాంగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక మరోవైపు తమన్న పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2 లో కూడా తమన్నా నటించారు. నటుడు విజయ వర్మతో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలు రెచ్చిపోయిన నటించారు.

ఇదే విషయాన్ని ఆమెని అడిగితే ఈ రోజుల్లో కూడా జనాలు బెడ్రూమ్స్ సీన్ల గురించి మాట్లాడడం వింతగా ఉంది. పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే తప్పేముందని తమన్నా చెప్పుకొచ్చారు. ఇక నటుడు విజయవర్మతో తమన్నా ఎఫైర్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నింటికే తమన్నా ఫుల్ స్టాప్ పెట్టింది. విజయ వర్మను ప్రేమిస్తున్నట్లు చెప్పారు. అతడు చాలా కేరింగ్ పర్సన్ అని, నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం కుదిరిందని, అందుకే ప్రేమించాను అని తమన్నా చెప్పారు. ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి పై మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. ఇకపోతే మరో వైపు సోషల్ మీడియాలో తమన్నా ఫోటోషూట్స్ ఎంత వైరల్ అవుతుంటాయో అందరికీ తెలుసు.

ఆల్మోస్ట్ ఎద అందాలను మొత్తం చూపించేలా తమన్నా అందాలను ఆరబోశారు. ఈ ఫోటోలు చూసినా నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. తమన్నా మరీ ఇంత బోల్డ్ ఫోటోషూట్ చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్ జీన్స్ ధరించి బ్రా వలె ఉన్న టాప్ తో తమన్నా అదరగొట్టేసింది. ఆల్మోస్ట్ ఎద అందాలు మొత్తం కనిపించేలా తమన్నా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఏ మాత్రం తగ్గటం లేదని కొత్త హీరోయిన్లతో పోటీపడి మరి తమన్న ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు అని, ఇలా ఫోటోషూట్స్ చేస్తూనే తమన్నా సినిమాలలో అవకాశాలు తగ్గించుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక