Lemon Water : బి అలర్ట్, పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా… ఇలాంటి రోగాలు కొని తెచ్చుకున్నట్లే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lemon Water : బి అలర్ట్, పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా… ఇలాంటి రోగాలు కొని తెచ్చుకున్నట్లే…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 December 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Lemon Water : బి అలర్ట్, పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా... ఇలాంటి రోగాలు కొని తెచ్చుకున్నట్లే...?

Lemon Water : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే సి, విటమిన్ చాలా అవసరం. ఈ స్వీయ విటమి నువ్వు ఎక్కువగా నిమ్మకాయలో లభిస్తుంది. తద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచలమే కాకుండా రకరకాల పోషకాలను కూడా శరీరానికి అందజేస్తుంది. అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి… చాలామంది ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం అవగాహన కొరకు ఉదయాన్నే కాళీ కడుపుతో నిమ్మరసం తాగితే లేనిపోని చిక్కుల్లో పడటం ఖాయం అంటున్నారు నిపుణులు. ఈ నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిమ్మరసం అనేది కడుపులో సంబంధించిన వ్యాధులకు దివ్య ఔషధం. అయితే నిమ్మ రసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ సమస్యలేమిటో తెలుసుకుందాం.

Lemon Water బి అలర్ట్ పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా ఇలాంటి రోగాలు కొని తెచ్చుకున్నట్లే

Lemon Water : బి అలర్ట్, పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా… ఇలాంటి రోగాలు కొని తెచ్చుకున్నట్లే…?

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిసి సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది. కావున ఎసిడిటీ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగకపోవడం చాలా మంచిది. ఎసిడిటీ పెంచే గుణం కలిగిన నిమ్మరసం ఎసిడిటీ రోగులకు అంత మంచిది కాదు. నిమ్మరసం మీరు ఎక్కువగా తీసుకుంటే హార్ట్ మీద పడే ప్రభావం ఎక్కువగా ఉంది. కావున వీరు నిమ్మరసం మార్నింగ్ టైం లో తీసుకోవద్దు.
అలాగే దంత సమస్యలు ఉన్నవారికి లెమన్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దున్నే పరగడుపున నిమ్మరసం తాగితే ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. నిమ్మకాయలో ఏసిటి క్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

దంతాల మీద ఉన్న ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా, దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి.  కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ మాత్రమే కాకుండా చాలా ఆక్సిలేట్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ నీటిని ఎక్కువ తాగటం వల్ల శరీరంలో స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మనసు ఉన్న వారు ఈ నీటిని తాగితే కిడ్నీ సంబంధిత సమస్య కూడా తీవ్రమవుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది