Hair Tips : తలస్నానం ఇలా రెండుసార్లు చేస్తే రాలిపోయిన మీ జుట్టు అంచనాలకు మించి పెరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : తలస్నానం ఇలా రెండుసార్లు చేస్తే రాలిపోయిన మీ జుట్టు అంచనాలకు మించి పెరుగుతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :7 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Hair Tips : తలస్నానం ఇలా రెండుసార్లు చేస్తే రాలిపోయిన మీ జుట్టు అంచనాలకు మించి పెరుగుతుంది...!

Hair Tips : జుట్టూ ఒత్తుగా, బలంగా ఆరోగ్యంగా పెంచుకోవాలని మీకుందా..అయితే హోమ్ రెమెడీస్ తయారు చేసుకోవడానికి మీ దగ్గర అంత టైం లేదా మీకోసమే ఒక సింపుల్ రెమిడీ చెప్పబోతున్నాను. ఈ రెమెడీని మీరు తల స్నానం చేసే ముందు తయారు చేసుకుంటే సరిపోతుంది. మీ జుట్టు పట్టుకుచ్చులా మారడం మాత్రమే కాకుండా వెంటనే హెయిర్ ఫాలింగ్ అయితే అద్భుతంగా తగ్గిపోతుంది.. వారానికి వాడు చూడండి మీ జుట్టు ఎంత బాగా ఎదుగుతుందో.. ఎంత షైనింగ్ గా ఉంటుందో మీరే చూస్తారు.. కూడా తెల్ల జుట్టు కనిపిస్తోంది.. ఇంకా గట్టిగా చెప్పాలంటే స్కూల్ పిల్లలకి కూడా హెయిర్ నేరిసిపోతుంది.. దీని అంతటికి కారణం మొదటిగా పొల్యూషన్ రెండవదిగా పౌష్టికాహార లోపం ఇంకోటి కూడా ఉందండోయ్ అదే మన నిర్లక్ష్యం కూడా.. మన అవసరం ఏదైతే తొందరగా తీరుస్తుందో దానివైతే ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. ఈరోజు మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్లను కొని తెచ్చుకుని మనం సైడ్ పాడు చేసుకుంటున్నాం.. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ ఫ్యాషన్ లే ఇప్పుడు రన్ అవుతున్నాయి.. అలాగే ఆయుర్వేదం వైపు కూడా ఇప్పుడు అందరు ముగ్గురు విషయానికొస్తే కూడా పూర్వకాలం వాళ్ళు తినే ఫుడ్డే ఇప్పుడు ఎక్కువగా చాలా మంది ధనిక కుటుంబీకులు కూడా తింటున్నారు.

కాబట్టి పూర్వకాలంలో ఎలా అయితే తలస్నానం చేసేవారు. అలా మనం చేయలేకపోయినా ఈ రోజున అనుగుణంగా షాంపూను వాడుతూనే రెండంటే రెండు ఇంగ్రిడియంట్స్ తో మన హెయిర్ ని అద్భుతంగా వాష్ చేసుకోవచ్చు.. దాని వల్ల మన హెయిర్ కి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెమిడీ తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి మందార పూలు ఉంటున్నాయి. కుండీల్లో కూడా చాలా మంది పెంచుకుంటున్నారు. కాబట్టి మందార పూలు ఈజీగానే దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరక్కపోతే ఆన్లైన్లో మందార పౌడర్ మంచి బ్రాండ్ దొరుకుతుంది తీసుకోండి.. లేదా మీ దగ్గరలో ఆయుర్వేద షాపుల్లో కూడా మందార పోడి దొరుకుతుంది.. దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 15 వరకు మందార పువ్వులు తీసుకున్నాను.. మీరు తాజా పువ్వులే తీసుకోవాలని రూలేమీ లేదు.. రెండు రోజుల క్రితం లేదా ఎండిన పువ్వులైనా తీసుకోవచ్చు. శుభ్రంగా ఒక్కసారి కడిగింది ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మందార పూలన్నీ ఒక గిన్నెలో వేసి మునిగేలా వాటర్ వేయండి. ఆ తర్వాత మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయండి.

ఏంటి ఇంత ప్రాసెస్ ఉందా అని భయపడకండి. జస్ట్ మందార పూలు కడిగి గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టేస్తే ఉదయానికి రెడీ అయిపోతుంది. ఎంత కలర్ ఉందో వాటర్ పూర్తిగా పింక్ కలర్ లో కనిపిస్తుందా.. ఇప్పుడు ఈ మందార పువ్వు లాంటిది మిక్సీ జార్ లో వేసుకోండి పక్కన ఉంచండి.. ఇప్పుడు మిక్సీ జార్ లో మందార పూలు కలబంద ఉంది కదా.. ఈ రెండిటిని మెత్తగా మిక్సీ పట్టండి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతోపాటు వాటికి మంచి పోషణ అందించడానికి అలాగే పొడవాటి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మందార పువ్వులు ఉపయోగపడతాయి. మందార పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతోంది..ఈ వాటర్ లోని మందార పూల పేస్టు వేసి బాగా కలపండి. ఇప్పుడు మనకి మంచి జల్ రెడీ అయిపోయింది.. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్గా మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపును వేసుకోండి.. అంతవరకు షాంపూ ని ఇందులో వేసి బాగా కలపండి.. ఇప్పుడు మన రెమెడీ రెడీ అయిపోయింది.

దీన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.. రెగ్యులర్గా మీరు తల స్నానం చేసినట్టు కాకుండా కొంచెం కేర్ గా చేయాలి దీన్ని కొంచెం కొంచెంగా తల మీద వేసుకుంటూ చక్కగా మసాజ్ చేస్తున్నట్లుగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు మీరు షాంపుతో హెయిర్ వాష్ చేసేటప్పుడు తొందర తొందరగా చేసేస్తారు కదా.. మరి ఈరోజు మనం షాంపూలో రెండు పవర్ఫుల్ ఇంగ్రిడియంట్స్ కలిపాం. కాబట్టి దాని యొక్క ఔషధ గుణాలు దాని బెనిఫిట్స్ మన హెయిర్ కి సరిగ్గా ఉండాలి.. అంటే ఫ్రూట్స్ కి అంది చక్కగా రిజల్ట్ రావాలంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్లోగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ వాష్ చేసుకోండి. మీకు మొదటి వాష్ లోనే తేడా కనిపిస్తుంది.

జుట్టు రాలడం వెంటనే తగ్గిపోతుంది. మీరు తల దువ్వుకున్నప్పుడు అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్ స్టాంప్ విషయానికి వస్తే మీరు న్యాచురల్ వి కెమికల్ తక్కువగా ఉండే వాడితే ఇంకా బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి….

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది