Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. తాజాగా ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

Advertisement

08 May 2022 today gold Rates in Telugu states

Advertisement

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4755 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5187 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51870 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,850 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,030 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూస్తే ఒక గ్రాము వెండి ధర రూ.57.40 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.574 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,400 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా, కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల వెండి ధర రూ.574 కాగా.. కిలో వెండి ధర రూ.57400 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలోనూ అదే ధర ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా, కిలో వెండి ధర రూ.63000 గా ఉంది.

Advertisement