Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం ధర తగ్గాయి. కానీ.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4835 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5275 గా ఉంది. నిన్నటి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 November 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇవాళ బంగారం ధర తగ్గాయి. కానీ.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4835 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5275 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.17 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.52,750 గా ఉంది.

08 May 2022 today gold Rates in Telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,510 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,900 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.61.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.612 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.6 పెరిగింది. కిలో వెండి ధర ఇవాళ రూ.61,200 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.600 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా, కిలో వెండి ధర రూ.67000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.612 కాగా, కిలో వెండి ధర రూ.61200 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది