Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం.. గురించి చెబితే చాలు.. మహిళల ముఖం వెలిగిపోతుంది. బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు బంగారు ఆభరణాలు చేయించుకొని మెడలో వేసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ.. ఒకప్పుడు బంగారానికి అంత డిమాండ్ లేదు కానీ.. ఈరోజుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే మాత్రం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక ఈరోజుల్లో శుభకార్యాలు వచ్చాయంటే బంగారం మాత్రం కొనాల్సిందే. అది […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 October 2022,8:30 am

Today Gold Rates : బంగారం.. గురించి చెబితే చాలు.. మహిళల ముఖం వెలిగిపోతుంది. బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు బంగారు ఆభరణాలు చేయించుకొని మెడలో వేసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ.. ఒకప్పుడు బంగారానికి అంత డిమాండ్ లేదు కానీ.. ఈరోజుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే మాత్రం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక ఈరోజుల్లో శుభకార్యాలు వచ్చాయంటే బంగారం మాత్రం కొనాల్సిందే. అది పెళ్లి అయినా.. ఇంకే శుభకార్యం అయినా సరే.. తులాలకు తులాలు బంగారం కొనాల్సిందే. ఒకప్పుడు మహిళలు మాత్రమే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. కానీ.. ఇప్పుడు పురుషులు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నారు. ధరిస్తున్నారు. అందుకే.. బంగారం విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి రెండు ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.

08 May 2022 today gold Rates in Telugu states

28 october 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4710 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5128 గా ఉంది. నిన్నటి ధరలో పోల్చితే బంగారం ధరలో మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,530 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.58.30 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.583 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. కిలో వెండి ధర రూ.58,300 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది.

చెన్నై, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.635 కాగా, కిలో వెండి ధర రూ.63500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, పూణె, వడొదరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నోలో 10 గ్రాముల వెండి ధర రూ.583 కాగా, కిలో వెండి ధర రూ.58300 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది