Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం.. గురించి చెబితే చాలు.. మహిళల ముఖం వెలిగిపోతుంది. బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు బంగారు ఆభరణాలు చేయించుకొని మెడలో వేసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ.. ఒకప్పుడు బంగారానికి అంత డిమాండ్ లేదు కానీ.. ఈరోజుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే మాత్రం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక ఈరోజుల్లో శుభకార్యాలు వచ్చాయంటే బంగారం మాత్రం కొనాల్సిందే. అది […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 October 2022,8:30 am

Today Gold Rates : బంగారం.. గురించి చెబితే చాలు.. మహిళల ముఖం వెలిగిపోతుంది. బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు బంగారు ఆభరణాలు చేయించుకొని మెడలో వేసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ.. ఒకప్పుడు బంగారానికి అంత డిమాండ్ లేదు కానీ.. ఈరోజుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే మాత్రం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక ఈరోజుల్లో శుభకార్యాలు వచ్చాయంటే బంగారం మాత్రం కొనాల్సిందే. అది పెళ్లి అయినా.. ఇంకే శుభకార్యం అయినా సరే.. తులాలకు తులాలు బంగారం కొనాల్సిందే. ఒకప్పుడు మహిళలు మాత్రమే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. కానీ.. ఇప్పుడు పురుషులు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నారు. ధరిస్తున్నారు. అందుకే.. బంగారం విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం, వెండి ధరలు రెండూ స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు రెండూ తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

08 May 2022 today gold Rates in Telugu states

ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4675 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,750 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.57.50 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.575 కాగా కిలో వెండి ధర రూ.57,500 గా ఉంది. చెన్నై, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా, కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.575 కాగా, కిలో వెండి ధర రూ.57500 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది