Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 October 2022,8:30 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

27 July 2022 Today Gold Rates In Telugu

7 october 2022 today gold rates in telugu states

అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగి షాకిచ్చాయి. ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4786 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,860 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5221 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.52,210 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,210 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,210 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,260 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 గ్రాముల బంగారం ధర రూ.47,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,210 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,210 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,210 గా ఉంది.

ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.61.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి ధర రూ.615 కాగా, కిలో వెండి ధర రూ.61,500 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.665 కాగా, కిలో వెండి ధర రూ.66500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.615 కాగా, కిలో వెండి ధర రూ.61500 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది