Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. బంగారం కొనాలంటే నేడు గగనంగా మారింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతూ వెళ్తున్నాయి తప్పితే తగ్గడం లేదు. ఒకప్పుడు శుభకార్యాల్లో బంగారం కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఏమాత్రం ఆలోచించేవారు కాదు కానీ నేడు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం.. ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ.50 […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 May 2022,9:00 am

Today Gold Rates : ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. బంగారం కొనాలంటే నేడు గగనంగా మారింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతూ వెళ్తున్నాయి తప్పితే తగ్గడం లేదు. ఒకప్పుడు శుభకార్యాల్లో బంగారం కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఏమాత్రం ఆలోచించేవారు కాదు కానీ నేడు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం.. ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కొన్ని రోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టినా.. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం మీద 22 క్యారెట్లకు రూ.4625 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. 10 గ్రాములకు 22 క్యారెట్లకు రూ.46,250 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5045 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.22 తగ్గింది. 10 గ్రాములకు రూ.50,450 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.220 తగ్గింది.

చెన్నైలో 22 క్యారెట్లకు రూ.47,370 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,670 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.46,250 గా ఉండగా.. రూ.50,450 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు రూ.59.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.0.70 పైసలు పెరిగింది. 10 గ్రాములకు రూ.594 ఉండగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.7 పెరిగింది. కిలో బంగారం ధర రూ.59,400 ఉండగా.. రూ.700 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.637 గా ఉండగా.. కిలో వెండి ధర రూ.63700 గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.637 కాగా.. కిలో వెండి ధర రూ.63700 గా ఉంది. విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది