Today Gold  Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold  Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న మాత్రం మహిళలకు బంగారం, వెండి ధరలు శుభవార్త చెప్పాయి. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి.

Advertisement

08 May 2022 today gold Rates in Telugu states

22 క్యారెట్లకు ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4765 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎటువంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 గా ఉంది. 22 క్యారెట్లకు ఒక గ్రాము బంగారం ధర రూ.5198 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,680 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,010 గా ఉంది.

Today Gold  Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.

మరోవైపు వెండి ధరలు మాత్రం ఇవాళ తగ్గుముఖం పట్టాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.609 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. కిలో వెండి ధర రూ.60,900 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.663 కాగా.. కిలో వెండి ధర రూ.66300 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.609 కాగా.. కిలో వెండి ధర రూ.60900 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.663 కాగా.. కిలో వెండి ధర రూ.66300 గా ఉంది.

Advertisement