Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనగలుగుతామా? ఒక్క తులం బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాల్సిందే. తులం బంగారం కోసం 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. అందుకే.. పేద, మధ్యతరగతి జనాలు బంగారం కొనాలంటేనే జడుసుకుంటున్నారు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి రెండు ధరలు స్వల్పంగా తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఇవాళ రూ.4745 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5176 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.22 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.220 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,860 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,800 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.60.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.60,500 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.605 కాగా.. కిలో వెండి ధర రూ.60500 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.660 కాగా.. కిలో వెండి ధర రూ.66000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది