Today Gold Rates : స్థిరంగా బంగారం ధ‌ర‌.. కాస్త పెరిగిన వెండి ధర .. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : స్థిరంగా బంగారం ధ‌ర‌.. కాస్త పెరిగిన వెండి ధర .. ఎంతో తెలుసా?

Today Gold Rates : కొద్ది రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయ ప‌రిస్థితులతో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న బంగారం, వెండి ధ‌ర‌ల‌లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఆదివారం బంగారం ధ‌ర‌ల‌ని ప‌రిశీలిస్తే కాస్త స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,490 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, […]

 Authored By sandeep | The Telugu News | Updated on :31 July 2022,9:00 am

Today Gold Rates : కొద్ది రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయ ప‌రిస్థితులతో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న బంగారం, వెండి ధ‌ర‌ల‌లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఆదివారం బంగారం ధ‌ర‌ల‌ని ప‌రిశీలిస్తే కాస్త స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,490 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది…

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,530గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490 ఉంది…

31 july 2022 today gold rates in telugu states

31 july 2022 today gold rates in telugu states

Today Gold Rates : షాకిచ్చిన వెండి..

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,540 ఉంది. ఈ రోజు వెండి ధ‌ర‌లు కాస్త పెరిగి షాక్ ఇచ్చాయి. కిలో వెండి ధర రూ.58,000 లుగా ఉంది. ధర రూ.400 మేర పెరిగింది. కాగా.. దేశంలోని నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,700, విజయవాడలో రూ.63,700, విశాఖపట్నంలో రూ.63,700 లుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,400గా ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.58,400 ఉంది. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.63,700, బెంగళూరులో రూ.63,700, కేరళలో రూ.63,700 ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది