చాలామంది భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అయితే వాటికి కారణం కలయిక మీద ఇంట్రెస్ట్ లేక వారి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఈ శృంగారం అంటే ఎందుకు ఇష్టం ఉండదు.. వీటి కారణం దంపతులు మధ్య సానిహిత్యం తగ్గిపోయిన కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే శృంగారం పై ఇంట్రెస్ట్ కలగడానికి కొన్ని టిప్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం… పండ్లు : కోరికలు పెరగడానికి ఫ్రూట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. దానికోసం అరటి పండ్లు, స్ట్రాబెరీస్, పుచ్చకాయలు తీసుకోవాలి. దీనిలోని విటమిన్స్ మినర్ల్స్ మంచి కలయికకి ఉపయోగపడతాయి.

సరియైన ఆహారం : అలాగే కోరికలను పెంచడంలో పౌష్టికాహారం కూడా ఉపయోగపడుతుంది. దీని వలన కోరికలు కూడా పెరుగుతాయి. కావున ఎప్పుడు కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి… మద్యపానం తీసుకోవడం వలన కూడా నాడి వ్యవస్థ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇవి మీ కోరికలను తగ్గించే మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి : ఒత్తిడి వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ ఉండడం వలన ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. ఇది రొమాంటిక్ లైఫ్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కావున ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

మూలికలు: శృంగార జీవితాన్ని సాఫీగా సాగేలా కొన్ని మూలికలు ఉపయోగపడతాయి. అశ్వగంధ, శిలాజిత్, కుంకుమపువ్వు, షాద్వరి ఇలాంటి మూలికలను తీసుకోవడం వలన కలయికపై కోరిక పెరుగుతుంది.. నిద్ర : నిత్యం ఎనిమిది గంటలు మంచి నిద్ర కావాలి. శృంగార జీవితానికి నిద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. కావున మంచి నిద్ర కూడా మంచి శృంగారానికి సహాయపడుతుంది. ఇక చివరి దశలో : ఇవన్నీ చేశాక కూడా ఈ సమస్య తగ్గకపోతే తప్పక వైద్యనిపుణులును కలవాలి..