Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని తెలిసిందే. ఉమ్మడి ఏపీ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు ఎంతోమంది పనిచేశారు. ఎంతో అనుభవం ఉన్న వారు తలపండిన వారు కూడా పనిచేశారు. ఐతే పంచాయతీ మంత్రిగా ఎవరి స్టైల్ లో వారు తమ వంతుగా శాఖ కోసం పనిచేశారు. పంచాయతీ రాజ్ శాఖ అందేది చాలా కీలకమైంది. గ్రామీణ పాంతం అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తాయి. దేశంలో గ్రామీ ప్రాంతమే ఎక్కువగా ఉంటాయి.
దాదాపు 100 కి 70 శాతం మంది పనిచేస్తుంటారు. అందుకే ఈ శాఖని పవన్ తీసుకున్నారు. ఐతే అధికారం చేపట్టినప్పటి నుంచి పవన్ పంచాయతీ శాఖ మీద స్పెషల్ ఫోకస్ చేశారు. ముఖ్యంగా గత రెండు నెలల నుంచి కేవలం దాని మీదే దృష్టి పెట్టారు. ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ పనిచేస్తున్నారు. ఈ శాఖలో తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. రివ్యూల మీద రివ్యూలు చేస్తూ శాఖ పరమైన కొత్త నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఐతే గతంలో ఎంతోమంది చేసినా సరే ఇలా నిర్ణయాత్మక మైన పనులు చేయలేదు.
పంచాయతీలు అభివృద్ధి కోసం ఒకేసారి రికార్డు స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తుందగా వాటికి అందరు స్పందిస్తున్నారు. ఇది పవన్ చేస్తున్న కొత్త ప్రక్షాళన అని చెప్పొచ్చు. ఇది నిజంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు.. దేశంలో కూడా ఎక్కడా పంచాయతీ శాఖ కోసం ఇలా ఎవరు చేయలేదు. ఈ నెల 23న ఏకంగా 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అన్నది ఒక గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. ఈ సభలు గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ పధకం కింద ఇచ్చే పనుల గురించి తెలుసుకోవడం వాటికి కావాల్సిన ఆమోదముద్ర వేయడం కోసమని తెలుస్తుంది. అంతేకాదు గ్రామాలలో ఉపాధి అవకాశాలు అందించే విధంగా గ్రామ సభలు ఏర్పటు చేస్తున్నారు. వంద రోజుల ఉపాధి కల్పన మీద అవగాహన పెంచడమే కాకుండా ఉపాధి హామీ పనులకు గ్రామ సభల్లో ఆమోదిస్తున్నారు. ఇక 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులకు ప్రభుత్వం అమోదం తెలిపేలా ఇంకా భారీగా గ్రామాలలో ఉపాధిని అందించేలా చేసేందుకు కృషి చేస్తున్నారు. గ్రామ సభలకు ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలిపేలా అధికారులను సూచిస్తున్నారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.