Tamanna Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ గా సత్తా చాటింది. దక్షిణాది సినిమా రంగంలో దాదాపు చాలామంది టాప్ మోస్ట్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ నటించింది. నటనపరంగా ఇంకా డాన్స్ పరంగా తమన్నా స్క్రీన్ చించేస్తది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్.. ఇంకా చాలామంది హీరోలతో నటించింది.
ప్రస్తుతం అవకాశాలు తగ్గటంతో సీనియర్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ ఉంది. తెలుగులో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగస్టు 11వ తారీకు విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్”లో కూడా తమన్నా హీరోయిన్. అయితే ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న తరుణంలో తాజాగా సాంగ్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమంలో తమన్నా ఫోటోగ్రాఫర్ల ముందు స్టెప్పులు వేసింది. ఈ క్రమంలో వైట్ డ్రెస్సులు టాప్ అందాలు మొత్తం బయటకు వచ్చేసాయి.

తమన్నా లేత లేత పాల అందాలను ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలుతో బంధించారు. జైలర్ పాటకి తమన్నా వేసిన స్టెప్పులు కంటే ఆమె అందాలు..చాలా హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.