శృతికి పెళ్లిచూపులు అరేంజ్ చేసిన నందు.. ప్రేమ్ సంతోషంగా

నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడు ఏం మాట్లాడకు

నాకు టైమ్ కావాలని చెప్పాను కదా..

నాకు ఇష్టం ఉన్నట్టు ఉండే స్వేచ్ఛ కూడా నాకు లేదా

ఏంటి అభి.. ఇంతగా ఆలోచిస్తున్నావు..

నందు ఎందుకు ఇంతలా బిహేవ్ చేస్తున్నాడు

ఇంతలోనే లాస్య వచ్చి.. నందు నేను ఇంత టెన్షన్

నేను కూడా ఒక విషయం చెబుతాను వినండి..

శృతికి చెప్పకుండా పెళ్లిచూపులు ఏర్పాటు చేయడం..