జానకి తల్లిదండ్రుల గురించి అసలు నిజాలను జానకికి చెప్పిన రామా.. తన తల్లిదండ్రులు ఎలా చనిపోయారో తెలుసుకొని జానకి ఏం చేసింది?

నేను ప్రతిక్షణం సంతోషంగా ఉండే బహుమతిని మా ఆయన నాకు ఇచ్చారు

జానకి తండ్రి.. తనకు ఇవ్వాలనుకున్న పెన్నును జానకికి ఇచ్చిన రామా

రామా చేతుల్లో ప్రాణాలు వదిలిన జానకి తల్లిదండ్రులు

మీ నాన్నగారిదే. ఆయన నీకొసం కొన్నదే అని అంటాడు రామా. దీంతో షాక్ అవుతుంది జానకి

రామా చేతుల్లో ప్రాణాలు వదిలిన జానకి తల్లిదండ్రులు

జానకిని గుడికి తీసుకెళ్లిన రామా