తమను ఇంట్లో నుంచి బయటికి పంపించినట్టు కల గన్న జానకి.. కాలేజీకి కాదు.. గుడికి వెళ్లామని అబద్ధం చెప్పిన రామా? రామా చెప్పిన మాటలను జ్ఞానాంబ నమ్ముతుందా?

Janaki Kalaganaledu 20 Aug Today Episode

రేపటి రోజు ఇంకేదైనా విషయంలో వీడు ఇలాగే చేస్తాడు. భార్య కోసం నాకు చెప్పకుండా..

ప్రాణం లేకుండానైనా బతుకుతాను కానీ.. అమ్మ లేకుండా బతకలేను

అన్నయ్య, వదిన ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు.. అంటూ తెగ ఖుషీ అవుతుంది మల్లిక

రామా, జానకిని బయటికి పంపించడం.. అంతా కల.. జానకి కన్న కల