మల్లిక వల్ల మరోసారి చిక్కుల్లో పడ్డ జానకి.. 

Janaki Kalaganaledu 25 Aug Today Episode

రామా, జానకి బైక్ ను ఫాలో చేసిన మల్లిక 

సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లిన రామా, జానకి

5 లక్షల స్వీట్ల ఆర్డర్ ను క్యాన్సిల్ చేసిన జ్ఞానాంబ

ఎక్కడికి వెళ్లావంటూ మల్లికకు ఫోన్ చేసి క్లాస్ పీకిన జ్ఞానాంబ