పనివాళ్లు రాకపోవడంతో జానకి మీద జ్ఞానాంబ సీరియస్.. నా పరువు తీశావు..

అమ్మమాటకు ఎదురు చెబుతావా అని జానకిని ప్రశ్నించిన రామా

ఈ దెబ్బతో జానకి ఎక్కడికో వెళ్లిపోతుంది.. అని తెగ ఆలోచిస్తుంటుంది మల్లిక

మల్లికకు ఇదేమీ నచ్చదు. ఎనిమిదో తరగతి చదివిన నాకే ఇలాంటి ఐడియాలు రాలేదు. మరి.. 5వ తరగతి మాత్రమే చదివిన జానకికి..

కాంట్రాక్ట్ చెడగొట్టే ప్లాన్ వేసిన మల్లిక

3000 ఇస్తేనే వస్తామన్న పనివాళ్లు

తన భర్త ఏటీఎం కార్డు అడిగి తీసుకెళ్లిన మల్లిక

పనివాళ్లకు డబ్బులు ఇచ్చి పనికి రాకుండా అడ్డుకున్న మల్లిక