జానకి స్వీట్ల ఆర్డర్ ను సరైన సమయానికే పూర్తిచేసినా.. జానకి చదువు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ

మల్లిక కూడా అక్కడే ఉండి.. రామా అనే మాటలు విని షాక్ అవుతుంది. ఏంటి.. జానకి చదువుకుందా?

అవును అమ్మ.. జానకి గారు బాగా తెలివైన వారు. ఎందుకంటే అంత బాగా చదువుకున్నారు కదా..

జానకి కలగనలేదు సీరియల్ 27 ఆగస్టు 2021, శుక్రవారం