మోనితకు యాపిల్స్ గిఫ్ట్ గా తీసుకెళ్లిన దీప.. అందులో ఏమైనా కలిపిందా? 

మోనిత కడుపును తీసేందుకు దీప ప్రయత్నిస్తోందా?

తన కూతురు స్వప్న ఇంటికి వెళ్లిన దీప

నేను మారిపోయాను స్వప్న..

నా మీద నీకు ప్రేమ లేదా.. అంటే.. ప్రేమ గురించి నువ్వు

కూతురు నల్లగా ఉందని చీదరించుకున్నావు కదా..

ఇంకా సంతోషిస్తాను అని స్వప్న చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు

కార్తీక్.. ఇంకా తన పిల్లలు ఎందుకు మాట్లాడటం లేదని ఆలోచిస్తుంటాడు

అరెరె.. దీపక్క నువ్వా.. ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా

పేపర్ లో ఆ పిచ్చి రాతలు మానేయ్..

నాది కూడా సేమ్ ఫీలింగ్ దీపక్క. కాకిలా కలకాలం..