దీపను చంపడానికి బయలుదేరిన మోనిత.. ముఖానికి పసుపు పూసుకొని.. గన్ తో వెళ్లిన మోనిత దీపను చంపేస్తుందా? తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా?

Karthika Deepam 19 Aug Today Episode

ఎవ్వరూ గుర్తుపట్టకుండా పసుపు పూసుకొని దీపను చంపడానికి బయలుదేరిన మోనిత

మా నాన్నకు టిఫిన్ తినిపించడానికి వచ్చాను. ప్లీజ్.. మా నాన్న ఇక్కడే కూర్చొని టిఫిన్ తింటాడు..

సారీ.. నిన్ను కష్టపెట్టక తప్పడం లేదు.. అంటూ కార్తీక్ ఫోటోను హత్తుకుంటుంది మోనిత.

లాయర్ తో కార్తీక్ బెయిల్ గురించి మాట్లాడిన సౌందర్య

కార్తీక్ ను చూడటానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన దీప, పిల్లలు