భార్యాబిడ్డలతో సహా అమెరికా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న కార్తీక్..

మోనితకు కనిపించకుండా వెళ్లిపోవాలన్న కార్తీక్ నిర్ణయానికి దీప ఓకే చెబుతుందా?

కార్తీక్ నిర్ణయానికి దీప ఓకే చెబుతుందా? ఆదిత్య, సౌందర్య ఏమంటారు?

అందరూ కలిసి పైకి వెళ్లగా.. అక్కడే కార్తీక్..

కార్తీక్ కు ధైర్యం చెప్పిన సౌందర్య..

నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు.. అని ఆనంద రావు

ఇంతలో శ్రావ్య.. కార్తీక్ ను చూసి.. బావ గారు..

సౌందర్య అక్కడికి వస్తుంది. ఏంటి రౌడీ వైజాగ్..

నువ్వు చంటి పిల్లలకు చెబుతావా? అంటాడు కార్తీక్..