అన్నంత పని చేసింది రాక్షసి.. దీపను గన్ తో కాల్చిన మోనిత.. షాకైన పూజారి.. ఆ తర్వాత ఏం జరిగింది?

Karthika Deepam 23 August Monday Episode

దీపను గన్ తో కాల్చిన మోనిత

అమ్మ ఏది.. అంటూ సౌందర్యను అడిగిన శౌర్య

కారులో మోనిత కూడా బయలు దేరుతుంది. దేవుడా.. ఇవాళ ఎలాగైనా.. దీపను నాకు కనపడేలా చేయి