కార్తీక్ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించిన మోనిత.. నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకా ఆలస్యం చేస్తే..

ఇక నుంచి ప్రాణాలే పోతాయి.. అంటూ కార్తీక్ ను బెదిరించిన మోనిత

కార్తీక్ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించిన మోనిత

ఆదిత్య కాలు, చేయికి గాయాలు.. బ్యాండేజ్ లు వేసిన శ్రావ్య

మోనిత తన రూమ్ కు వెళ్తుంది. రత్నసీత కూడా అక్కడే ఉంటుంది

మీరు ఏం అనుకోకుంటే మీకు ఓ విషయం చెప్పనా మేడమ్..