తులసి తనతో మాట్లాడిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది లాస్య

లాస్య కింద పడేసిన అన్ని వస్తువులను తీసి ఎక్కడివి అక్కడ సర్దుతాడు

ఇంతలో తనకు తన తల్లి గుర్తొస్తుంది. వెంటనే ఫోన్ చేస్తుంది