తులసిని తన సొంతూరుకు తీసుకెళ్లి ముడుపులో కట్టిన తన కోరికను తీర్చిన సామ్రాట్..

నందు లాప్ టాప్ లో పని చేస్తూ ఉంటాడు

దాన్ని తిననీయకుండా ఆపుతుంది. నోట్లో వేసుకొని తింటూ.. 

నా ముడుపు మీద ఆశ పెట్టుకోవాలన్నమాట అని అంటుంది

 నీ కోరిక కూడా తీరుతుంది అని మంచినీళ్లు తాగుతాడు పరందామయ్య