త్వరలోనే బిడ్డతో సహా కార్తీక్ ఇంటికి మోనిత వచ్చేస్తుందా

మోనిత మీద జాలి చూపిస్తున్న దీప..

కార్తీక్ కు లేఖ రాసిన మోనిత

ఇంతలోనే పిల్లలు అక్కడికి వచ్చి..

తెగ సంతోషిస్తారు శౌర్య, హిమ. ఎవరు తెచ్చారు నాన్నా

కార్తీక్, దీప.. ఆ బొమ్మలనే చూస్తూ..

మోనిత ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా..

అవును.. నేను ఆ పోస్టర్లను తీసుకురాలేదు కదా..