మోనితకు యావజ్జీవ శిక్ష పడుతుందా? లేక ఉరి శిక్ష వేస్తారా?

కోర్టుకు వచ్చిన కార్తీక్, దీప, సౌందర్య..

పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రోషిణి.. రెడీ అవుతుంది..

సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మేలు..

నాన్నా తెలియక ఇక్కడ కూర్చున్నాం అంటారు పిల్లలు..

రా నాన్నా మనం క్రికెట్ ఆడుకుందాం..

ఏసీపీతో కారులో కోర్టుకు బయలుదేరిన మోనిత..

మోనితపై సీరియస్ అయిన ఏసీపీ