దీపను పట్టుకొని గన్ గురి పెట్టిన మోనిత..

అలా వెళ్లడం కుదరదు అని తెగేసి చెబుతారు పోలీసులు

ఇంతలోనే మోనిత.. రత్నసీతకు ఫోన్ చేస్తుంది

దీప మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ.. నాకు ఇప్పుడు డ్యూటీనే ముఖ్యం

మోనిత కారు దిగుతుంది. నేను వేరే క్యాబ్ లో వెళ్తాను..

కార్తీక్ ను కోర్టుకు తీసుకొస్తారు. పదండి.. లోపలికి వెళ్దాం

కోర్టులో కార్తీక్ కేసు వాదన జరుగుతుంటుంది