
Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ..!
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లు కొంతమంది మీడియాలో, సోషల్ మీడియా వేదికలపై చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. కొడాలి నానిని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ విషయమై పోలీసు శాఖ అధికారికంగా స్పందించింది. ఆయనను అరెస్ట్ చేయలేదని, ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు తెలిపారు.
Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ..!
గత కొంతకాలంగా కొడాలి నానిపై పలు కేసులు నమోదు కావడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటివరకు ఆయనపై నమోదైన కేసుల నేపథ్యంలో ఏదైనా చర్య తీసుకుంటే అధికారికంగా ప్రకటిస్తామని ఏపీ పోలీసు అధికారులు చెప్పారు. కొడాలి నానిపై కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయని, అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశామని వివరించారు.
ఇకపై కొడాలి నానిపై తీసుకునే ప్రతి చర్యను చట్టపరంగా, నిబంధనల ప్రకారమే చేయనున్నామని పోలీసులు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయని హెచ్చరించారు. అధికారికంగా ప్రకటించకపోయే వరకూ ఎవరు కూడా ఈ తరహా ప్రచారాలను నమ్మవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
This website uses cookies.