The Telugu News : Latest Telugu News | Telugu Breaking News | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Madhavi Latha : ఏపీ హోం మంత్రిపై మాధవిలత ఫైర్.. అడుక్కుంటే భిక్ష వేస్తారంటూ..!

Madhavi Latha : ఏపీ హోం మంత్రి అనిత పై హీరోయిన్ బీజేపీ నేత మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వినాయక చవితి జరుగుతున్న ఈ వేడుకల్లో ఏపీ హోం మంత్రి పండగ ఏర్పాట్ల అనుమతి విషయంలో కొన్ని కండీషన్స్ ఏర్పాటు చేశారు. పండగ టైం లో మండపాలు, విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం సింగి విండో విధానం ప్రవేశ పెట్టింది. ఐతే దీనిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే […]

Rains : మంట క‌లిసిన మాన‌వ‌త్వం.. రూ.10వేలు ఇస్తేనే కాపాడుతానంటూ డిమాండ్..!

Rains : ఈ రోజుల్లో మ‌నిషి ప్రాణాల క‌న్నా కూడా డ‌బ్బుకే చాలా మంది విలువ ఇస్తున్నారు. మ‌నుషులు చావు బ‌తుకుల మధ్య ఉన్నా కూడా కొంద‌రు దురాశ వ‌ల‌న మాన‌వ‌త్వాన్ని మ‌రిచిపోతున్నారు. మనిషి ప్రాణాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చే దురాశపరుడి వల్ల ఓ వ్యక్తి గంగా నదిలో మునిగి, ప్రాణాలు కోల్పోయారు. కాపాడేందుకు 10వేలు డిమాండ్ చేశాడు ఓ గజ ఈతగాడు.. ఇందుకు అంగీకరించిన బాధితుడు బంధువులు ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేశారు. […]

Sister Brother : త‌మ్ముడి కోసం జీవితాన్నే దార‌పోస్తున్న అక్క‌.. త‌ల్లిగా మారి స‌ప‌ర్య‌లు

Sister Brother : కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను చూస్తుంటే పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌకర్యాలు, సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ‌ ఆప్యాయత అనుబంధాలు ఉండేవి. ఒకరికొక‌రు చేదోడువాదోడుగా, నీతి నిజాయితీగా, అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు. ఉన్నంతలోనే తృప్తిగా గడిపారు. కష్ట‌సుఖాల్లో పాలుపంచుకునేవారు. అయితే కుటుంబాల ఆర్థిక స్థితిగతులు ఎప్పుడైతే వేగంగా మారడం మొదలైందో, అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు పెరిగాయో […]

Viral Video : మ‌హిళ చేతిలో జ్యూస్ చూసి మీద‌కెక్కి మ‌రీ లాగించేసిన కోతి.. వీడియో వైర‌ల్‌

Viral Video : ఈ రోజుల్లో కోతుల బెడ‌ద ఎక్కువ అయింది. ప‌ట్ట‌ణాల‌లో కూడా కోతులు ఎక్కువ‌గా మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. కోతుల ప్రత్యేకత ఏమిటంటే వాటికి కూడా మనుషుల మాదిరిగానే బొటనవేలు ఉంటుంది. బొటనవేలు సహాయంతో అవి మానవులు ఎలా చేయగలరో అదే విధంగా వాటిని పట్టుకోగలవు. ఈ బొటనవేలు రావడంతో మానవ పూర్వీకులు ఉపకరణాలను తయారు చేయడం ప్రారంభించారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ బొటనవేలు సహాయంతో, కోతులు సులభంగా చెట్లను ఎక్కగలవు.ఒక్క కోతి వనం వీడి.. […]

Viral News : భ‌ర్త‌ను వదిలేసి మేన కొడ‌లిని పెండ్లి చేసుకున్న మ‌హిళ‌..!

Viral News  : పాట్నా: బిహార్‌లో అసాధారణ వివాహాలు ఇటీవ‌లి కాలంలో సర్వసాధారణంగా మారాయి. ముజఫర్‌పూర్ జిల్లా భౌరా కలాన్ గ్రామంలో ఓ మహిళ తన అల్లుడితో కలిసి లేచిపోయిన‌ సంచలన ఘటన చోటుచేసుకుంది. వారు ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి తెలియదు. వారంతా షాక్‌కు గురయ్యారు. దాంతో ఆ ఏరియాలో గాసిప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఆ మహిళ కుమార్తె పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. […]