Chandrababu : బాబు ఇంట గెలిస్తే.. మరి జగన్ పరిస్థితి ఏంటి ?
Chandrababu : చంద్రబాబు Chandra babuకి ప్రేమ, మమకారాలు లాంటివి ఉండేవి కావని గతంలో అనేవారు. అయితే రాను రాను చంద్రబాబుపై విమర్శలు తగ్గుతున్నాయి.బాబు అంటే ఫ్యామిలీ మాన్ అని ఇటీవల అనేక సందర్భాలలో రుజువు చేసుకున్నారు. తాజాగా దగ్గుబాటి వారి కుటుంబం కూడా నారా వారితో చేయి కలిపింది.
Chandrababu : బాబు ఇంట గెలిస్తే.. మరి జగన్ పరిస్థితి ఏంటి ?
నిజానికి వెంకటేశ్వరరావు బాబుల మధ్య రాజకీయ విభేదాలు ఎక్కువగా ఉండేవి. ఇద్దరూ చెరో దారిగా ఉంటూ వచ్చేవారు. ఒకరు ఒక పార్టీలో ఉంటే రెండవవారు వేరొక పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. బీజేపీలో దగ్గుబాటి ఉన్నపుడు అదే బీజేపీ Bjp టీడీపీ పొత్తులు పెట్టుకున్నాయి. ఇటీవల కాలంలోనే దగ్గుబాటి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆయన బాబుతో చేతులు కలపడం మాత్రం కొత్త విషయంగానే చూడాలని అంటున్నారు.
ఏది ఏమైనా దగ్గుబాటి దశాబ్దాల రాజకీయ Political వైరాన్ని మరచి బాబుతో కలసి ఉండడం ద్వారా గ్రేట్ అనిపించుకుంటే బాబు సూపర్ గ్రేట్ అనిపించుకున్నారు. ఈ తాజా కలయికతో చంద్రబాబు మొత్తం అంతా తన వారే అనిపించుకున్నారు. నందమూరి నారా దగ్గుబాటి కుటుంబాలు ఒక్కటి అయిన తీరుని చూసిన వైసీపీ అభిమానులు వైఎస్సార్ ఆరాధకులు అంతా వైఎస్సార్ కుటుంబం కూడా ఒక్కటిగా ఉండాలని అంతా కళకళలాడుతూ కనిపించాలని గట్టిగా కోరుకుంటున్నారు.
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
This website uses cookies.