Home » Andhra Pradesh » Cs Sameer Sharma Collapsed While Meeting Cm Jagan
andhra pradesh

Breaking : సీఎం జగన్ మీటింగ్ జరుగుతుండగానే కుప్పకూలిపోయిన సీఎస్ సమీర్ శర్మ..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: November 3, 2022 4:02 pm
Advertisement

Breaking : కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో సీఎస్ సమీర్ శర్మ గుండెకి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకోవడం తెలిసిందే. అనంతరం నెల రోజులకు పైగా సెలవులు పెట్టడం జరిగింది. సెలవులు అయిపోయాక తిరిగి ఇటీవల విధులు నిర్వహిస్తున్న సమీర్ శర్మ… గురువారం బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కూడా ఉండటం జరిగింది.

Advertisement

అయితే సమావేశం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీఎస్ సమీర్ శర్మ కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆయనను సమీపంలో ఉన్న మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. గత నెలలో గుండె సంబంధిత సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న సీఎస్ సమీర్ శర్మ..

cs sameer sharma collapsed while meeting cm jagan

Advertisement

స్థానంలో ఏపీ ఇన్చార్జి సీఎస్ గా విజయానంద్ నీ ప్రభుత్వం నియమించడం జరిగింది.  అయితే ఆపరేషన్ ముగించుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చిన కానీ సీఎస్ సమీర్ శర్మ… ఉన్నట్టుండి సమావేశంలో కుప్ప కూలిపోవడం… సీఎం జగన్ తో పాటు అధికారులకు ఆందోళన కలిగించింది. అయితే వెంటనే హుటాహుటిన భద్రతా సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి