Categories: andhra pradeshNews

Duvvada Srinivas Madhuri : దువ్వాడ శ్రీనివాస్, మాధురి కొడుకు పేరు జగన్..?

Advertisement
Advertisement

Duvvada Srinivas Madhuri : గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న దువ్వడ శ్రీనివాస్, మాధురిల వ్యవహారం ఇప్పుడు అంతా పబ్లిక్ అయిపోయింది. సీక్రెట్ గా ఉన్న వారి రిలేషన్ బయట పడటం తో ఇద్దరు అందరు చూసేలా కలిసి ఉంటున్నారు. కలిసి తిరుగుతున్నారు. దువ్వాడకి 55, మాధురికి 32 అయినా కూడా ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరికి వేరు వేరు పెళ్లిల్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్లని కాదని వీరిద్దరు కలిసి ఉంటున్నారు. త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు పెళ్లికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుని. అంతేకాదు ఒకవేల వారికి సంతానం కలిగితే వారికి పుట్టిన కొడుకు పేరు తమ నాయకుడు జగన్ పేరు పెట్టాలని అనుకుంటున్నారట. దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట ఇప్పుడు రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. ఇద్దరు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

Advertisement

Duvvada Srinivas Madhuri ఇద్దరు త్వరలో పెళ్లికి సిద్ధం..

ఈమధ్యనే తిరుమలలో ప్రత్యక్షమైన ఈ ఇద్దరు త్వరలో పెళ్లికి సిద్ధం అనేస్తున్నారు. ఐతే ఓ పక్క దువ్వడ ఫ్యామిలీ ఎపిసోడ్ మొన్నటిదాకా నడిచింది. దువ్వాడ పెళ్లి భార్య పిల్లలు నాన్న వేరే మహిళతో ఉంటున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా ఈ ఇష్యూలోకి వచ్చారు. ఐతే ఎన్నో ట్విస్టులు, ఎపిసోడ్స్ తర్వాత దువ్వాడ తనకు మాధురినే కావాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమెతోనే ఉంటున్నారు. దువ్వాడ వాణి ఇంటిని ఖాళీ చేసి పంపించారు.

Advertisement

Duvvada Srinivas Madhuri : దువ్వాడ శ్రీనివాస్, మాధురి కొడుకు పేరు జగన్..?

ఈ మొత్తం ఎపిసోడ్ చూసి నెటిజెన్లు చీ చీ అనేస్తున్నా వాళ్లిద్దరు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఈమధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఇద్దరు పెళ్లికి రెడీ అయినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తమకు బాబు పుడితే జగన్ అనే పేరు పెడతామని కూడా చెప్పారు. వీరి కామెంట్స్ పై నెటిజెన్లు వింత వింత కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఐతే వాళ్లిద్దరిని అసలేమాత్రం పట్టించుకోనవసరం లేదని చెబుతున్నారు.

Advertisement

Recent Posts

Hanuman Nagar : ఉప్పల్ హ‌నుమాన్ న‌గ‌ర్ కాల‌నీలో ఘ‌నంగా స‌ద్దుల బ‌తుక‌మ్మ సంబురాలు..

Hanuman Nagar : ఉప్ప‌ల్ హ‌నుమాన్ న‌గ‌ర్ కాల‌నీ అసోసియేషన్ స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో స‌ద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.…

29 mins ago

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్  iPhone 14 Proపై భారీ డిస్కంట్

Flipkart Big Billion Days Sale 2024 : కొత్త యాపిల్ ఫోన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్. ఇ-కామర్స్…

58 mins ago

Energy : నీర‌సాన్ని పార‌దోలే టాప్ 10 బెస్ట్ ఎనర్జీ-బూస్టింగ్ ఫుడ్స్..!

Energy : ఆహారం మన శరీరానికి ఇంధనం. మనం మన శరీరానికి ఆహారం ఇచ్చే విధానాన్ని బట్టి మన శరీరం…

2 hours ago

Hydra Effect : హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఢమాల్.. సెప్టెంబర్ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Hydra Effect : హైదరాబాద్ లో ఇల్లు కొనడమే లక్ష్యంగా పెట్టుకున్న కొందరికి హైడ్రా ఇచ్చిన షాక్ అంతా ఇంతా…

3 hours ago

Anjeer : మగాళ్లు ఈ పండు తింటే ఇక దబిడి దిబిడే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్ నిస్సందేహంగా మినరల్స్ మరియు విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన గొప్ప శక్తి ఆహారాలు.…

5 hours ago

Bigg Boss 8 Telugu : సిగిరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ‌.. ఎలిమినేట్ కంటెస్టెంట్ సంచ‌ల‌న కామెంట్స్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని సంఘ‌న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరుస్తుంటాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని…

6 hours ago

Pawan Kalyan : ఇది క‌దా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. రూ.60 ల‌క్ష‌లు సొంత నిధుల‌తో సాయం..!

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిత్యం ఏదో ఒక మంచి ప‌ని చేస్తూ అంద‌రి…

7 hours ago

Moringa Leaves : ఇవి కేవలం ఆకులే అనుకుంటే పొరపడినట్లే… 300 రకాల వ్యాధులకు అద్భుత సంజీవని…!

Moringa Leaves : మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు కూడా ఒకటి. దీనికి ఆయుర్వేదంలో కూడా…

8 hours ago

This website uses cookies.