Ys jagan vs pawan video viral on volunteer system
Ys Jagan : రెండో దశ వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి ఊరిలో వాలంటీర్లు ప్రతి ఇంటి సమాచారం తెలుసుకుని ఒంటరి మహిళలను మరియు వితంతువులను టార్గెట్ చేసుకుని.. సంఘ విద్రోహాశక్తులకు పాల్పడుతున్నారని మండి పడటం జరిగింది. పవన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల వైసిపి ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థ పై పవన్ చేసిన ఆరోపణలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అయింది.
పవన్ కళ్యాణ్ ని ప్రాసిక్యూషన్ గా చేర్చి.. పరువు నష్ట దావా కేసు.. వేయటానికి సిద్ధమయ్యారు. ఇక ఇదే సమయంలో ఇటీవల వెంకటగిరిలో జరిగిన చేనేత నేస్తం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు సీఎం జగన్ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. జగన్ పవన్ చేసిన కామెంట్లకు స్పందించి వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలే వాళ్లంతా నా చెల్లెమ్మలే. వీళ్లంతా సేవాభావంతో పనిచేస్తున్నారు. పైగా ఎక్కువ శాతం చదువుకున్న వాళ్లే. అంతేకాదు అదే గ్రామానికి చెందిన వాళ్లు.. ప్రజల మధ్య వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి వాలంటీర్లను తప్పుపడుతున్నది పది ఏళ్లుగా చంద్రబాబుకి వాలంటీర్ గా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ys jagan vs pawan video viral on volunteer system
ఈ దత్త పుత్రుడు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుని కొన్ని సంవత్సరాలకు ఆ అమ్మాయిలకు విడాకులు.. ఇచ్చి పిల్లలు కనటం. ఒక్కోసారి పెళ్లి చేసుకున్నా గానీ మరొకరితో అక్రమ సంబంధాలు ఎత్తుకొని పిల్లలు కనే.. వ్యక్తిత్వం ఈ ప్యాకేజి స్టార్ ది. వాలంటీర్లు ఏ ఊరిలో ఉన్నారో ఆ వూరికి చెందిన వాళ్లే. వాళ్ల వ్యక్తిత్వాలు అక్కడ ప్రజలందరికీ తెలుసు. ఈ ప్యాకేజీ స్టార్ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలుసు. అటువంటి ఈ ప్యాకేజీ స్టార్.. వాలంటీర్ల వ్యవస్థ పై వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.