Nara Lokesh Vs Ys Jagan : విపక్షాల మధ్య మాటల తూటాలు.. లోకేష్ రాజీనామానా.. వైఎస్ జగన్ సారీనా..?
Nara Lokesh Vs Ys Jagan : ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావొస్తుంది. ఇక అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కడపలో నిర్వహించిన మహానాడులో మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్ Ys Jagan YSRCP కు ఓ సవాల్ చేశారు. అదే సవాల్ ను ఆయన ఇవాళ మళ్లీ రిపీట్ చేసారు. ఈ సవాల్ లో తాను నెగ్గితే జగన్ ఏం చేయాలో, జగన్ నెగ్గితే తానేం చేస్తానో కూడా లోకేష్ స్పష్టంగా చెప్పేశారు.
Nara Lokesh Vs Ys Jagan : విపక్షాల మధ్య మాటల తూటాలు.. లోకేష్ రాజీనామానా.. వైఎస్ జగన్ సారీనా..?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా విశాఖలో ఉర్సా అనే సంస్థకు 99 పైసలకే ఎకరం చొప్పన భూకేటాయింపులు చేసిందని విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ అంటూ మొదలుపెట్టిన నారా లోకేష్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అన్నారు.
ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదన్నారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు,నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామన్నారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామన్నారు.
Anchor Swecha : ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా నిలిచిన జర్నలిస్ట్ పూర్ణచందర్ ఎట్టకేలకు…
Jagadish Reddy : భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి యెల్లో…
Telangana Government Jobs : తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల…
Son In Law : కర్ణాటకలోని ముత్తెనహళ్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. నాగరాజు…
Uric Acid : సాధారణంగా యూరిక్, యాసిడ్ రక్తంలో కరిగి బయటకు వస్తుంది. కానీ, దీని పరిమాణం పెరిగినప్పుడు అది…
Dragon Fruit : ప్రస్తుత కాలంలో వ్యాధుల బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలామంది విష జ్వరాలు వచ్చినప్పుడు…
Viral Video : సాధారణంగా మనం పాముని చూస్తే ఆమడ దూరం వెళతాం. చిన్న పిల్లలు అయితే ఉలిక్కిపడతారు. కాని…
Shower Peeing : చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. స్నానం చేసే సమయంలో మూత్ర విసర్జన చేస్తుంటారు.ఇలాంటీ అలవాటుని పవర్…
This website uses cookies.