Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ అనే మహిళ వివాహ బంధాన్ని మోసాల సాధనంగా మార్చుకుని, అనేకమంది పురుషులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!
స్థానిక సమాచారం ప్రకారం, నీలిమ (వయసు సుమారు 37 సంవత్సరాలు) తాను ఒంటరిగా ఉన్నట్టు, మంచి కుటుంబానికి చెందినట్టుగా నటిస్తూ, వివిధ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, పరిచయాల ద్వారా పురుషులను వలలో వేస్తూ పెళ్లిళ్లు చేసుకుంది. విడాకులు తీసుకున్న పురుషుని టార్గెట్ గా చేసుకొని వారి దగ్గర నుండి అందిన కాడికి దోచుకుంటుంది..ఎదురు మాట్లాడితే వారే తనని వేధిస్తున్నారంటూ బెదిరింపులుకి దిగుతుంది
ఇలా ఇప్పటివరకు 12 మంది పురుషులతో వివాహం చేసి, వారి నుండి లక్షలాది రూపాయల నగదు, బంగారం తీసుకుని మోసం చేసినట్టు బాధితుల ఫిర్యాదులతో తెలుస్తోంది. తాజాగా ఒక యువకుడు ఆమె తీరుపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.