Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని, భార్య ఐశ్వర్య, ఆమె తల్లి, ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ కలిసి హత్య చేయడం ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది. పెళ్లయిన కొన్ని రోజులకే ఈ ఘాతుకం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు గద్వాల జిల్లాకు చెందిన వాసి.
Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం ఏంటి అంటే.. ఐశ్వర్యకు ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌తో వివాహేతర సంబంధం ఉండొచ్చన్నఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంబంధం కారణంగా తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్త అనే ప్రేమ , గౌరవం కూడా లేకుండా తేజేశ్వర్‌ను హత్యకు ప్లాన్ చేసింది. తేజేశ్వర్ సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా, ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ మధ్య తరచూ మాట్లాడిన రికార్డులు లభించాయి. ఈ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే హత్య కేసులో కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్న ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళైన కొద్దీ రోజులకే ఈ ఘాతుకం జరగడం, మానవ సంబంధాల విలువ తగ్గిపోతున్న తీరును వెలుగులోకి తీసుకొచ్చింది.
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు farmers ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన Pradhan…
Husband Wife : ఈ రోజుల్లో విడాకులు సాధారణ విషయంగా మారిపోయినప్పటికీ, కొన్ని సంఘటనలు మనసును తాకేలా ఉంటాయి. తాజాగా…
Bulli Raju : సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ Bulli Raju Sankranthiki vasthunnam చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో…
SSC Jobs : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Staff Selection Commission (SSC) 2025 సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్…
Bigg Boss Telugu 9 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న గేమ్ షో బిగ్ బాస్. త్వరలో సీజన్…
Beetroot : బీట్రూట్ ని ఎక్కువగా తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది అని మనందరికీ తెలుసు. ఈ బీట్రూట్ ని…
Women : మహిళలకు ఋతుచక్రం సమయంలో స్త్రీలు ఎంతో తీవ్రమైననొప్పిని, బాధను అనుభవిస్తారు. ఆ స్త్రీలలో గర్భాశయం బలంగా లేకపోతే…
Numerology : జ్యోతిష్య శాస్త్రం గ్రహాల గురించి, వ్యక్తుల జీవితాల గురించి ఎలాగైతే అంచనా వేసి చెబుతుందో, అలాగే న్యూమరాలజీ…
This website uses cookies.