Nimmagadda ramesh : ఇందుమూలంగా నువ్వు అర్ధం చేసుకున్నది ఏమిటి నిమ్మగడ్డా ?

Nimmagadda ramesh : ఏపీలో సీఎస్‌ఈ నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారం కాస్త అతిగా ఉందేమో అనిపిస్తుంది. ఒక ప్రభుత్వ అధికారికి మించి ఆయన వ్యవహరిస్తున్నారేమో అంటూ ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ పై కక్ష కట్టి వారు వద్దు అన్నా కూడా కోర్టుకు వెళ్లి మరీ ఎన్నికలకు అనుమతులు తీసుకు వచ్చాడు. ఆయన కోరుకుంటున్నట్లుగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల విషయంలో వైకాపా అస్సలు సంతృప్తిగా లేదు. ఎలాంటి సందర్బంలో అయినా కూడా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అధికార పార్టీకి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రతి విషయంలో కూడా వైకాపాను ఎలా అడ్డుకోవాలనే విషయమై నిమ్మగడ్డ రమేష్‌ ప్లాన్‌ చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. వైకాపా ను కట్టడి చేసే ఉద్దేశ్యంతో ఏస్‌ఈసీ తీసుకు వచ్చిన కొత్త ఆయుదం ఈ-వాచ్‌ యాప్‌.

high court shock to Nimmagadda ramesh kumar E watch mobile app

అది టీడీపీ ఈ-వాచ్‌..

ఇటీవల ఎన్నికలు సక్రమంగా జరుగుతున్న విషయంను పరిశీలించేందుకు నిమ్మగడ్డ రమేష్‌ ఈ వాచ్‌ అనే మొబైల్ యాప్‌ ను తీసుకు వచ్చారు. అందులో ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు అన్ని రకాలుగా ఎన్నికల పనులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఈ వాచ్‌ అనేది వైకాపా నాయకులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది ప్రతిపక్ష టీడీపీకి ఉపయోగదాయకంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు దీనిని తెలుగు దేశం పార్టీ వారు తయారు చేసి నిమ్మగడ్డ రమేష్‌ కు అందించారనే అనుమానాలను టీడీపీ నాయకులు చేస్తున్నారు.

Nimmagadda ramesh ఈ-వాచ్‌ కు కోర్టులో షాక్‌..

ఈ-వాచ్ అనేది తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా ఉండటంతో పాటు అధికార వైకాపాకు నష్టం కల్పించేదిగా ఉందని కోర్టును వైకాపా ఆశ్రయించింది. యాప్‌ సెక్యూరిటీ విషయమై అనేక అనుమానాలు ఉన్న కారణంగా వాటిని నివృత్తి చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అందుకు గాను ఈనెల 9వ తారీకు వరకు సమయం ఇచ్చింది. అప్పటి వరకు యాప్‌ ను వినియోగించవద్దని కూడా ఈ సందర్బంగా కోర్టు ఆదేశించింది. ఇందు మూలంగా నిమ్మగడ్డ అర్థం చేసుకోవాల్సింది ఏంటీ అంటే ప్రభుత్వంకు వ్యతిరేకంగా వెళ్లినట్లయితే కోర్టులో ఇలా మొట్టికాయలు తప్పవు.

Recent Posts

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

1 hour ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

3 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

5 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

7 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

8 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

9 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

10 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

11 hours ago