Categories: andhra pradeshNews

Chandrababu Naidu : ఇదేందో కొత్తగా ఉంది.. పేర్ని నాని చంద్ర‌బాబుని పొగ‌డ‌డం ఏంటి..!

Advertisement
Advertisement

Chandrababu Naidu : వైసీపీకి చెందిన పేర్ని నాని ఒక‌ప్పుడు చంద్ర‌బాబుపై నిప్పులు చెరగ‌డం మనం చూశాం. కాని ఇప్పుడు చంద్ర‌బాబు హుందాత‌నాన్ని ఆయ‌న ప్ర‌శంసించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల‌లోకి వెళితే మాజీ మంత్రి పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాములలో నిలువ ఉంచి బియ్యం మూటలు మాయం అయ్యాయని ‘లిఖిత పూర్వకంగా’ ప్రభుత్వానికి తెలియజేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ క్ర‌మంలో పేర్ని నాని కూటమి ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తూనే, మరోపక్క సిఎం చంద్రబాబు నాయుడు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు. నా భార్య జయసుధని, కొడుకు కిట్టూని అరెస్ట్‌ చేయాలని నా రాజకీయ ప్రత్యర్ధి, మంత్రి కొల్లు రవీంద్ర చాలా తహతహలాడుతున్నాడు.

Advertisement

Chandrababu Naidu : ఇదేందో కొత్తగా ఉంది.. పేర్ని నాని చంద్ర‌బాబుని పొగ‌డ‌డం ఏంటి..!

Chandrababu Naidu ఎందుకు ఈ ఆట‌లు..

కానీ మ‌న ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు గారు, “ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళుతున్నావు?మన టార్గెట్ పేర్ని నానిగాడు కదా.. వాడిని లోపల వేసేయ్.. కావాలంటే వాడి కొడుకుని కూడా వేసేసుకుని నీ కక్ష తీర్చుకో కానీ ఆడాళ్ళ జోలికి వెళ్లొద్దు,” అని మంత్రి కొల్లుకి సిఎం చంద్రబాబు నాయుడుగారు మెత్తగా చీవాట్లు పెట్టారని పేర్ని నాని స్వయంగా చెప్పుకున్నారు. గ‌తంలో చంద్రబాబు నాయుడు.. అంటూ ఏకవచనంలో సంభోదించిన పేర్ని నాని ఇప్పుడు ‘చంద్రబాబు నాయుడుగారు’ అంటూ మర్యాద ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలలో ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు కూడా. అయితే ఆయ‌న మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడుని పొగుడుతూనే రాజకీయ కక్షలు తీర్చుకోమని తన పార్టీ నేతలను ప్రోత్సాహిస్తున్నారని పేర్ని నాని చెపుతున్నారన్న మాట.

Advertisement

రేషన్ దుకాణం నుంచి కేజీ బియ్యం దొంగతనం చేస్తే జనాలు పట్టుకొని చితకబాదుతారు. కానీ తన కుటుంబానికి చెందిన గోదాము నుంచి ఏకంగా రూ.1.70 కోట్లు విలువైన 37,88,660 కేజీల బియ్యం మాయం అయితే పట్టించుకోవద్దని పేర్ని నాని సూచిస్తున్నారు! కేసులు నమోదు చేస్తుంటే సిఎం చంద్రబాబు నాయుడు పేరుతో అధికారులను కట్టడి చేసేవిదంగా మాట్లాడుతూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. అధికారంలో లేకపోయినా పేర్ని నాని మంత్రులను, అధికారులను తన జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు. అయితే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం ఈ విషయం వదిలేసి పేర్నికి సీఎంవోలో జరిగిన విషయం ఎలా లీకైందనే ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. సీఎంవోలో కోవర్టులు ఉన్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

Recent Posts

Guppedantha Manasu Serial : గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ వ‌సుధార త‌న అందచందాల‌తో గ‌త్త‌ర లేపుతుందిగా..!

Guppedantha Manasu Serial : సినిమాల‌కే కాదు సీరియ‌ల్స్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై టాప్ సీరియల్స్ లో…

43 mins ago

Game Changer Trailer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్.. అదిరిపోయిన విజువల్స్ శంకర్ బ్లాస్ట్ అంతే..!

Game Changer Trailer  : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్…

2 hours ago

Rythu Bharosa : వారికే రైతు భ‌రోసా.. ప్ర‌భుత్వం పెట్టిన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..!

Rythu Bharosa : రైతు భరోసా కోసం తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ పథకం…

3 hours ago

Diabetic Patient : డయాబెటిస్ ఉన్నవారు ఈ 4 తప్పులు అస్సలు చేయకండి…. తస్మాత్ జాగ్రత్త…!

Diabetic Patient : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ Diabetes కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి . చిన్న పెద్ద…

4 hours ago

Allu Arjun : అల్లు అర్జున్‌తో కొర‌టాల శివ సినిమా.. స్క్రిప్ట్ డిస్క‌ష‌న్‌లో ఆ ఇద్ద‌రు..!

Allu Arjun : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల పుష్ప‌2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈ…

6 hours ago

Dates : ఖర్జూర పండ్లు ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే…!

Dates : పోషకాలు సమృద్ధిగా ఉన్న పండ్లలో ఖర్జూరం పండు కూడా ఒకటి. ఖర్జూర పండు dates fruit benefits…

7 hours ago

Sharwanand : బాలకృష్ణ టైటిల్ తో వస్తున్న శర్వానంద్.. సూపర్ హిట్ టైటిల్ పట్టేశాడుగా..!

Sharwanand : యువ హీరో శర్వానంద్ నెక్స్ట్ సినిమాకు బాలకృష్ణ టైటిల్ ని లాక్ చేశారు. బాలయ్య సూపర్ హిట్…

8 hours ago

Turmeric Milk : ఈ సమస్య ఉన్నవారు పసుపు కలిపిన పాలు తాగితే ఇక అంతే…తస్మాత్ జాగ్రత్త…

Turmeric Milk : పసుపు Turmeric ఆరోగ్యానికి మేలును కలిగిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకోసమే మనం ప్రతిరోజు వంటకాలలో…

9 hours ago

This website uses cookies.