
Narayana College : నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య
Narayana College : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh అనంతపురంలోని Anathapuram Narayana College నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్‌లో Boys Hostel ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి చరణ్ CHaran కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ Social Media సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చరణ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Narayana College : నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య
మరోవైపు సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్ హోమ్ ప్రహరీ గోడ పైకెక్కి నిరసన తెలిపారు.
తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేఫథ్యంలోనే ఆత్మహత్యకు సైతం ప్రయత్నం చేసినట్లు బాలికలు పలువురు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన పొలీసులు ఆందోళనకు దిగిన బాలికలను హోమ్ లోపలికి పంపించారు.
Heart attack : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వయస్సు, లింగం అనే తేడా లేకుండా…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 28 జనవరి 2026, బుధవారం ఏ రాశి…
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
This website uses cookies.