
#image_title
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతో మంది అభిమానుల మనస్సులు గెలుచుకున్నారు. ఇన్నాళ్లు నటుడిగా అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా దూసుకుపోతున్నాడు. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రజా సేవలో మునిగి తేలుతున్నారు. మరోవైపు సినిమాలని పూర్తి చేసే పనిలో కూడా పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కమిటైన ఆరు సినిమాలని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అవి పూర్తయ్యాక పూర్తిగా రాజకీయ జీవితానికి పరిమితం అవుతాడని అంటున్నారు.
పవన్ కళ్యాణ్‌కి అబ్బాయిలలోనే కాదు, అమ్మాయిల్లోనూ అభిమానం ఉందని చాటి చెప్పారు కొందరు గర్ల్స్. తాను కూడా అబ్బాయిల్లా ప్రేమిస్తామని, అభిమానం చాటుకున్నారు. ఓ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. సినిమాల్లో, రాజకీయాల్లో, తన లైఫ్‌లో మనీ మ్యాటర్ గురించి ఆయన సీరియస్ గా స్పీచ్ ఇస్తున్నారు. విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఆ మూడ్‌లో ఉన్నారు. ఇంతలో ఓ డిస్టర్బ్ చేసే అమ్మాయి వాయిస్ గట్టిగా వచ్చింది. అందులో ఆమె ఐ లవ్యూ చెప్పింది. డబ్బులు కలెక్ట్ చేసుకోండి, డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని పవన్ చెబుతుండగానే వెనకాల నుంచి అమ్మాయి ఐ లవ్యూ సర్ అని ప్రపోజ్ చేసింది.
ఆ దెబ్బకి స్పీచ్ ఆపేసి పవన్ ఆమె వంక చూశాడు. పైన ఉంది ఆ అమ్మాయి. ఆమెని కనిపెట్టిన పవన్ అన్నమాట మాత్రం టూ క్రేజీ. ఆమెని చూసిన పవన్.. నవ్వుతూ అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా అబ్బా అన్నాడు పవన్. అంతే దెబ్బకి ఆ ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిళ్ళిపోయింది. నిజంగానే ఇది చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పవన్ ఫ్యాన్స్ ఇష్టపడేలా, చించుకునేలా ఈ వీడియో క్లిప్ ఉంది. ఇప్పుడు వైరల్ అవుతుంది. చాలా రోజుల క్రితం వీడియో ఇది. ఇప్పుడు వైరల్ అవుతూ పవన ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ హీరోగా మూడు సినిమాలు చేయాల్సి ఉంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు. ఇవి షూటింగ్ మధ్యలో ఉన్నాయి.
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
This website uses cookies.