
Traffic Challan : ట్రాఫిక్ చలానా కట్టకపోతే ఇంతే.. ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా కట్..!
Traffic Challan : ఇటీవల కొన్ని ప్రభుత్వాలు రూల్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సారి ఏపీలో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.పలుమార్లు ద్విచక్ర వాహన దారుల హెల్మెట్ వినియోగంపై హెచ్చరికలు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది. డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిపై వెయ్యి రూపాయల జరిమానా విధించి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని హైకోర్టు ఆక్షేపించింది. బైకర్లపై భారీ జరిమానాలు విధించడం సరికాదని అభిప్రాయపడింది.
Traffic Challan : ట్రాఫిక్ చలానా కట్టకపోతే ఇంతే.. ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా కట్..!
ఇలా ఉల్లంఘనలు చేస్తున్న వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపేసే విషయాన్ని పరిశీలించాలని ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక సూచన చేసింది..హెల్మెట్లు ధరించే విషయంలో విజయవాడకూ, హైదరాబాద్ కూ హైకోర్టు పోల్చి చూపించింది. విజయవాడలో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వారు తక్కువగా కనిపిస్తున్నారని, అదే హైదరాబాద్ లో పరిస్ధితి భిన్నంగా ఉందని తెలిపింది. విజయవాడ నుంచి తెలంగాణలోకి ఎంట్రీ కాగానే కార్లలో వెళ్లే వారు కూడా సీట్ బెల్టులు పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి ఏపీలో పోలీసులంటే వాహనదారులకు భయం లేదని తెలిపింది. ఈ వ్యవహారంలో రవాణాశాఖ కమిషనర్ ను ప్రతివాదిగా చేర్చడంతో పాటు ట్రాఫిక్ ఐజీని ఈ నెల 18న జరిగే తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఆంధ్రలో కార్ల అద్దాలకు నల్ల ఫిలిమ్స్ ఉంటున్నాయి.. ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం. అంతేకాదు ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని.. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని ఓ పిటీషన్ వేయగా, దానిపై విచారణ జరగనుంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.