
Pithapuram : ఎక్కడ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే.. పత్తాలేని జనసేనాని..!
Pithapuram : పిఠాపురంలో పవన్ కల్యాణ్ పక్కా గెలుస్తున్నాడు.. కానీ మెజార్టీ ఎంత అనేదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. పిఠాపురంలోనే కాకుండా బయట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాటలు ఇవే. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంతకీ పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియట్లేదు. పోనీ పార్టీ వర్గాలకు ఏమైనా తెలుసా అంటే నో ఆన్సర్ అనే అంటున్నారు. మరి ఇంతకీ పవన్ కల్యాణ్ ఎక్కడకి వెళ్లినట్టు.. కొందరేమో రష్యాకు వెళ్లిపోయాడని అంటున్నారు. ఇంకొందరేమో హైదరాబాద్ లోనే ఉన్నాడు కావచ్చు అని చెబుతున్నారు.
చాలామంది వేస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రైవేట్ లైఫ్ ఉండదా అని అడుగుతున్నారు. కానీ పబ్లిక్ లైఫ్ లోకి వచ్చాక ప్రైవేట్ లైఫ్ ఉండదు. ఎందుకంటే వారు ఎక్కడకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. మీడియా ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ రెస్ట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లినా సరే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అటు జగన్ లండన్ వెళ్లాడని అందరికీ తెలుసు. చంద్రబాబు కూడా అమెరికా వెళ్లారని అందరికీ తెలుసు. కానీ పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడనేది మాత్రం ఎవరికీ తెలియట్లేదు.
Pithapuram : ఎక్కడ కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే.. పత్తాలేని జనసేనాని..!
పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే ఎక్కువగా లేదు. పోలింగ్ కు రెండు రోజుల ముందే అక్కడి నుంచి వచ్చేశాడు. ఇక ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు హెలిక్యాప్టర్ వేసుకుని మంగళగిరికి వచ్చేశాడు. అలాంటిది పిఠాపురంలో ఆయన ఉంటాడా అనేది అనుమానమే. రేపు గెలిచిన తర్వాత ఒకవేళ పిఠాపురంకు వస్తాడేమో అంటున్నారు. పోనీ వచ్చినా సరే ఒక రోజు మాత్రమే ఉంటారు కావచ్చు. మరి ఇప్పుడే పిఠాపురంలో ఉండని పవన్.. రేపు గెలిచిన తర్వాత మాత్రం అక్కడ ఉంటాడని ఎలా నమ్ముతాం అని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. ఒకవేళ గెలిస్తే అక్కడ పవన్ కు బదులు వేరే ప్రతినిధిని పెడుతారేమో. ఒకవేళ పవన్ కు సపోర్ట్ చేసిన వర్మను పెడుతారా లేదంటే జనసేన నేతకే అక్కడి బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
This website uses cookies.